24, జనవరి 2011, సోమవారం

తెలుగు వికీపీడియా వేడుకలు

మిత్రులారా,


తెలుగు వికీపిడియా దశాబ్ది వేడుకలు 23(ఆదివారం) ఉత్సాహంగా జరిగాయి. కొద్దిమంది నాకు తెలీని బ్లాగర్లను కలుసుకోవడం, వికీపీడియా గురించిన సమాచారం తెలుసుకోవడం నాకు ఉపయోగించాయి. అలాగే ఇకముందు తెలుగు వికీపీడియాకు ఎంతోకొంత దోహదం చేయాలని అనుకుంటున్నాను.

1 కామెంట్‌:

Pranav Ainavolu చెప్పారు...

కూడలిలో మీ టపా చూశాను. తెలుగు వికిపీడియా గురించి పోస్ట్ చేసింది ఎవరబ్బా అనుకుంటూ వచ్చాను ఇక్కడికి.. నిన్న అక్కడ మిమ్మల్ని చూశాను. కానీ హడావిడిలో మాట్లాడడం కుదర్లేదు.
వికిపీడియా దశాబ్ది ఉత్సవాల గురించి పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు!