మిత్రులారా,
నరసరావుపేట పూర్వ విద్యార్ధులందరికీ నూతన సంవత్సర శుబాకాంక్షలు. దశాబ్దం ఇట్టే గడిచిపోయింది. ఎన్నో ఆశలు,సంతోషాలు, దుఖాలు, కోపాలు, తాపాలకు సాక్షీభుతంగా నిల్చిన సంవత్సరం ముగిసి నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్నాము. గతం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా తిరిగిరానిది. అందుకే మన బాధల్ని, ఓటముల్ని డిసెంబర్31తో వదిలేసి కొత్త కొత్త ఆశలతో , ఆశయాలతో, పట్టుదలతో , ప్రేమ-సౌభ్రాత్వత్వాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం.
మిత్రులందరికీ నూతనసంవత్సరం ఆరోగ్యాన్నీ, అభివృద్ధినీ, సంపదనూ పంచి ఇవ్వాలని ఈ వేదిక మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి