15, జనవరి 2011, శనివారం

ఈ ఫోటోలో ఎవరెవరున్నారో ఎవరైనా చెప్పగలరా?

ఈ ఫోటో పొన్నాడ.దివాకర్ పంపింది.  పాండురంగారావు మాస్టారి ట్యూషన్ మేట్స్ (?10th 1985) అని వ్రాసినట్లు గుర్తు. ఎవరైనా గుర్తుపడితే ఇందులో ఎవరెవరున్నారో దయచేసి ఇక్కడ వ్యాఖ్యలో తెలియచేయగలరు.

2 కామెంట్‌లు:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలా రోజుల తర్వాత పాండురంగారావు గారి ఫోటో చూడటం చాలా సంతోషంగా ఉందండి.. ఫోటో పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి చెప్పారు...

నేను మీ జూనియర్ ని కాబట్టి, నేను కూడా పాండు రంగారావు మాష్టారిని మాత్రం గుర్తు పట్టానండీ!