చారిత్రాత్మక నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ లో చదివిన మరో బ్యాచ్ పూర్వవిద్యార్ధుల పునసమ్మేళనం రేపు జరుగనుంది. నరసరాపుపేట మున్సిపల్ హైస్కూల్ లో 1983-84 లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్ధుల పునసమ్మేళనం ది.29-05-2011(ఆదివారం) స్ధానిక జమీందార్ ఫంక్షన్ హాల్ లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్ధులు వారివారి కుటుంబసమేతంగా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు రేపు మీట్ జరిగిన తర్వాత పొందుపర్చగలము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి